బ్రేకింగ్ : ముగ్గురు సిట్టింగ్ లు అవుట్….??

కేసీఆర్

తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు కె.చంద్రశేఖర్ రావు ముగ్గురు సిట్టింగ్ పార్లమెంటు సభ్యులకు సీట్లు ఇవ్వడం లేదు. మరికొద్దిసేపట్లో టీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థుల జాబితాను ప్రకటించనుంది. ఈ ముగ్గురిలో ఖమ్మం పార్లమెంటు సభ్యుడు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, మహబూబ్ నగర్ నుంచి జితేందర్ రెడ్డి, మహబూబాబాద్ సీతారాం నాయక్ లకు సీట్లు ఇవ్వకూడదని నిర్ణయించినట్లు తెలిసింది. వీరి ముగ్గురిని పక్కన పెట్టాలని కేసీఆర్ నిర్ణయించారు.  ఈ ముగ్గురు ఎంపీలు గత శాసనసభ ఎన్నికల్లో పార్టీ వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడినట్లు ఫిర్యాదులు అందడంతో సీఎం కేసీఆర్ ఈ నిర్ణయం తీసుకున్నారు.

Ravi Batchali
About Ravi Batchali 40446 Articles
With twenty five years of  experience in Print / Electronic & Social Media, had an illustrious career in leading daily news papers. Very creative and a tenacious reporter of the news with a reputation for impeccable ethics. His passion for Community Journalism and his work as a staff reporter was widely acclaimed. An excellent storyteller who treats news, features and other events with equal priority.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*