Thu Apr 25 2024 14:20:42 GMT+0000 (Coordinated Universal Time)
పెరుగుతున్న కేసులు… మరణాలు కూడా….?
తెలంగాణ రాష్ట్రంలో కరోనా వైరస్ ఆగడం లేదు. ఒక్కరోజే 499 మంది కరోనా వైరస్ బారిన పడ్డారు. దీంతో తెలంగాణలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 6,526 [more]
తెలంగాణ రాష్ట్రంలో కరోనా వైరస్ ఆగడం లేదు. ఒక్కరోజే 499 మంది కరోనా వైరస్ బారిన పడ్డారు. దీంతో తెలంగాణలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 6,526 [more]
తెలంగాణ రాష్ట్రంలో కరోనా వైరస్ ఆగడం లేదు. ఒక్కరోజే 499 మంది కరోనా వైరస్ బారిన పడ్డారు. దీంతో తెలంగాణలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 6,526 కు చేరింది. ఇప్పటివరకూ కరోనా కారణంగా 198 మంది మరణించారు. ఇప్పటి వరకూ కరోనా వ్యాధి బారిన పడి 3,352 మంది డిశ్చార్జ్ అవ్వగా, 2,976 మంది ప్రస్తుతం కరోనా కారణంగా చికిత్స పొందుతున్నారు. నిన్న కరోనా కారణంగా ముగ్గురు చనిపోయారు. కొత్తగా నమోదయిన 499 కేసుల్లో 329 కేసులు ఒక్క హైదరాబాద్ లోనే ఉన్నాయి. ఈ మేరకు వైద్య ఆరోగ్యశాఖ హెల్త్ బులిటెన్ విడుదల చేసింది.
Next Story