Thu Apr 18 2024 17:27:07 GMT+0000 (Coordinated Universal Time)
తెలంగాణలో ఒక్కరోజే ఇన్ని కేసులా?
ఒక్కరోజే తెలంగాణలో దాదాపు వెయ్యి కేసులు నమోదు కావడం ఆందోళన కల్గిస్తుంది. నిన్న ఒక్కరోజే తెలంగాణలో 920 మందికి కరోనా సోకింది. దీంతో తెలంగాణాలో కరోనా పాజిటివ్ [more]
ఒక్కరోజే తెలంగాణలో దాదాపు వెయ్యి కేసులు నమోదు కావడం ఆందోళన కల్గిస్తుంది. నిన్న ఒక్కరోజే తెలంగాణలో 920 మందికి కరోనా సోకింది. దీంతో తెలంగాణాలో కరోనా పాజిటివ్ [more]
ఒక్కరోజే తెలంగాణలో దాదాపు వెయ్యి కేసులు నమోదు కావడం ఆందోళన కల్గిస్తుంది. నిన్న ఒక్కరోజే తెలంగాణలో 920 మందికి కరోనా సోకింది. దీంతో తెలంగాణాలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 11,346కు చేరింది. వీటిలో అత్యధికంగా హైదరాబాద్ లో 736 కరోనా కేసులు నమోదయ్యాయి. ఇప్పటి వరకూ తెలంగాణలో కరోనా కారణంగా 230 మంది మరణించారు. ఈ మేరకు తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ హెల్త్ బులిటెన్ విడుదల చేసింది. ఇప్పటి వరకూ తెలంగాణలో 4,688 మంది కోలుకుని డిశ్చార్జ్ కాగా, నేటికి వివిధ ఆసుపత్రిలో కరోనా చికిత్స పొందతున్న వారి సంఖ్య 6,446గా ఉంది.
Next Story