బ్రేకింగ్ : అమెరికాలో కాల్పులు … 12 మంది మృతి

అమెరికా

అమెరికాలో కాల్పుల కలకలం రేగింది. ఒక దుండగుడు నల్లజాతీయులు ఆందోళన చేస్తుండగా కాల్పులు జరిపాడు. ఈ ఘటనలో 12 మంది అక్కడికక్కడే మృతి చెందారు. న్యూయార్క్ లోని రోచెస్టర్ ప్రాంతంలో ఈ కాల్పుల ఘటన చోటు చేసుకుంది. రోచెస్టర్ లోని వేర్వేరు ప్రాంతాల్లో దుండగుడు కాల్పులు జరిపాడు. ఆ ప్రాంతమంతా రక్తసిక్తమయింది. పోలీసులు సంఘటన స్థలికి చేరుకుని విచారణ చేపడుతున్నారు.

Ravi Batchali
About Ravi Batchali 39176 Articles
With twenty five years of  experience in Print / Electronic & Social Media, had an illustrious career in leading daily news papers. Very creative and a tenacious reporter of the news with a reputation for impeccable ethics. His passion for Community Journalism and his work as a staff reporter was widely acclaimed. An excellent storyteller who treats news, features and other events with equal priority.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*