నేటితో ప్రచారం సమాప్తం…ఎల్లుండి పోలింగ్

పరిషత్ ఎన్నికలు

ఆంధ్రప్రదేశ్ లో మున్సిపల్ ఎన్నికల ప్రచారానికి సమయం నేటితో ముగియనుంది. ప్రధాన పార్టీలన్నీ తమ అభ్యర్థులను గెలిపించాలని ప్రచారం ముమ్మరంగా నిర్వహించాయి. ఈ నెల 10వ తేదీన ఆంధ్రప్రదేశ్ లో మున్సిపల్ ఎన్నికలు జరగనున్నాయి. మొత్తం పన్నెండు కార్పొరేషన్లకు, 75 మున్సిపాలిటీలకు ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో నేటితో ప్రచారం ముగియనుండటంతో పోలింగ్ వ్యూహాలపై అన్ని పార్టీలు దృష్టి పెట్టాయి.

Ravi Batchali
About Ravi Batchali 35884 Articles
With twenty five years of  experience in Print / Electronic & Social Media, had an illustrious career in leading daily news papers. Very creative and a tenacious reporter of the news with a reputation for impeccable ethics. His passion for Community Journalism and his work as a staff reporter was widely acclaimed. An excellent storyteller who treats news, features and other events with equal priority.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*