ఎన్ఐఏకి ఏపీ పోలీసుల ఝలక్..!

nia chargesheet on jagan case

ప్రతిపక్ష నేత వై.ఎస్. జగన్మోహన్ రెడ్డిపై హత్యాయత్నం కేసులో కొత్త ట్విస్ట్ చోటు చేసుకుంది. ఈ కేసును విచారిస్తున్న జాతీయ ధర్యాప్తు సంస్థ(ఎన్ఐఏ)కి కేసుకు సంబంధించిన ఆధారాలు అప్పగించేందుకు ఆంధ్రప్రదేశ్ పోలీసులు నిరాకరించారు. ఎన్ఐఏకి ముందు ఏపీ సిట్ పోలీసులు ఈ కేసును విచారించి నిందితుడు పబ్లిసిటీ, సానుభూతి కోసమే ఈ ఘటనకు పాల్పడ్డాడని తేల్చిన సంగతి తెలిసిందే. అయితే, ఈ కేసును ఎన్ఐఏ విచారణకు స్వీకరించడంతో ఆధారాలు ఇవ్వాల్సిందిగా ఎన్ఐఏ.. సిట్ ను కోరింది. ఆధారాలు ఇచ్చేందుకు సిట్ నిరాకరించడంతో విజయవాడ ఎన్ఐఏ కోర్టులో పిటీషన్ దాఖలు చేశారు. ఈ పిటీషన్ పై వాదనలు కొనసాగుతున్నాయి.

Sandeep
About Sandeep 6914 Articles
Sandeep Reddy started his work in journalism at the age of 19 as a local reporter in leading telugu news paper. Later he worked as staff reporter. He has 9 years of experience in print and social media.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*