Thu Mar 28 2024 09:00:18 GMT+0000 (Coordinated Universal Time)
సిగ్గుండాలి… వెళ్లి పడుకో
బీజేపీ నేత విష్ణువర్థన్ రెడ్డిని సినీ హీరో సిద్దార్థ్ తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. కరోనా కట్టడిలో కేంద్రం విఫలమయిందని సిద్దార్థ్ ట్వీట్ చేశారు. దీనికి సమాధానంగా [more]
బీజేపీ నేత విష్ణువర్థన్ రెడ్డిని సినీ హీరో సిద్దార్థ్ తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. కరోనా కట్టడిలో కేంద్రం విఫలమయిందని సిద్దార్థ్ ట్వీట్ చేశారు. దీనికి సమాధానంగా [more]
బీజేపీ నేత విష్ణువర్థన్ రెడ్డిని సినీ హీరో సిద్దార్థ్ తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. కరోనా కట్టడిలో కేంద్రం విఫలమయిందని సిద్దార్థ్ ట్వీట్ చేశారు. దీనికి సమాధానంగా విష్ణువర్ధన్ రెడ్డి సిద్ధార్థ్ సినిమాలకు అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీం ఫండింగ్ చేస్తున్నారని ట్వీట్ చేశారు. దీనిపై సిద్దార్థ్ తీవ్రంగా స్పందించారు. తనకు టీడీఎస్ దావూద్ ఇబ్రహీం టీడీఎస్ చెల్లించలేదని, తాను పర్ ఫెక్ట్ ట్యాక్స్ పేయర్ ని అన్నారు. వెళ్లి పడుకో సిగ్గుండాలి నువ్వు బీజేపీ సెక్రటరీవా అంటూ సిద్ధార్థ్ ట్వీట్ చేశారు.
Next Story