నాన్న గుర్తుకొస్తున్నారు….!

y-s-jaganmohanreddy-governor-narsimhan

దివంగత ముఖ్యమంత్రి వై.ఎస్. రాజశేఖర్ రెడ్డి తొమ్మిదో వర్థంతి సందర్భంగా ఆయన తనయుడు వై.ఎస్. జగన్ తండ్రి జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు. ఆయన ఆశయలను కొనసాగిస్తానని జగన్ ఈ సందర్భంగా ట్వీట్ చేశారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి వర్థంతి సందర్భంగా అన్నవరం శివారుల్లో వైఎస్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. తన తండ్రే తనకు మార్గదర్శి అని ఈ సందర్భంగా జగన్ అన్నారు. ఆయన ఆశయాలను కొనసాగించేందుకు కృషి చేస్తానని చెప్పారు. జగన్ 252 రోజు ప్రజాసంకల్ప పాదయాత్రను కొనసాగిస్తున్నారు.

Ravi Batchali
About Ravi Batchali 35931 Articles
With twenty five years of  experience in Print / Electronic & Social Media, had an illustrious career in leading daily news papers. Very creative and a tenacious reporter of the news with a reputation for impeccable ethics. His passion for Community Journalism and his work as a staff reporter was widely acclaimed. An excellent storyteller who treats news, features and other events with equal priority.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*