Thu Mar 28 2024 17:14:29 GMT+0000 (Coordinated Universal Time)
జగన్ వారికి మంచి ఆఫర్
అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఏపీ ముఖ్యమంత్రి జగన్ మహిళలకు మంచి ఆఫర్ ఇచ్చారు. మహిళా దినోత్సవం రోజున మహిళలు కొనుగోలు చేసే మొబైల్ ఫోన్లపై పది [more]
అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఏపీ ముఖ్యమంత్రి జగన్ మహిళలకు మంచి ఆఫర్ ఇచ్చారు. మహిళా దినోత్సవం రోజున మహిళలు కొనుగోలు చేసే మొబైల్ ఫోన్లపై పది [more]
అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఏపీ ముఖ్యమంత్రి జగన్ మహిళలకు మంచి ఆఫర్ ఇచ్చారు. మహిళా దినోత్సవం రోజున మహిళలు కొనుగోలు చేసే మొబైల్ ఫోన్లపై పది శాతం రాయితీని జగన్ ప్రకటించారు. ఎంపిక చేసిన షాపింగ్ మాల్స్ లోనే ఈ రాయతీ వస్తుందని జగన్ తెలిపారు. దిశ యాప్ ను అందరూ డౌన్ లోడ్ చేసుకునేందుకు వీలుగా జగన్ ఈ రాయితీని ప్రకటించారు. మహిళ దినోత్సవం సందర్భంగా వారి భద్రత, సాధికారతపై షార్ట్ ఫిల్మ్ ల పోటీలు నిర్వహించాలని జగన్ అధికారులను ఆదేశించారు.
- Tags
- jagn
- à°à°à°¨à±
Next Story