Tue Apr 23 2024 20:38:00 GMT+0000 (Coordinated Universal Time)
ఉగాది వేడుకల్లో జగన్
ఉగాది వేడుకల్లో జగన్ పాల్గొననున్నారు. తాడేపల్లి లోని ముఖ్యమంత్రి క్యాంప్ కార్యాలయంలో జరగనున్న ఉగాది వేడుకల్లో జగన్ పాల్గొంటారు. శ్రీ ప్లమ నామ సంవత్సర ఉగాది సందర్భంగా [more]
ఉగాది వేడుకల్లో జగన్ పాల్గొననున్నారు. తాడేపల్లి లోని ముఖ్యమంత్రి క్యాంప్ కార్యాలయంలో జరగనున్న ఉగాది వేడుకల్లో జగన్ పాల్గొంటారు. శ్రీ ప్లమ నామ సంవత్సర ఉగాది సందర్భంగా [more]
ఉగాది వేడుకల్లో జగన్ పాల్గొననున్నారు. తాడేపల్లి లోని ముఖ్యమంత్రి క్యాంప్ కార్యాలయంలో జరగనున్న ఉగాది వేడుకల్లో జగన్ పాల్గొంటారు. శ్రీ ప్లమ నామ సంవత్సర ఉగాది సందర్భంగా ఏర్పాటు చేసిన పంచాగం శ్రవణంలో కూడా జగన్ పాల్గొననున్నారు. అయితే ఈ సందర్భంగా జగన్ ఉగాది శుభాకాంక్షలను జగన్ ప్రజలకు తెలిపారు. ఈ ఏడాది కూడా ఏపీలో సమృద్ధిగా వానలు కురిసి పంటలు బాగా పండాలని జగన్ ఆకాంక్షిచాు. ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉండాలని జగన్ కోరుకున్నారు.
Next Story