
ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. మంత్రి మోపిదేవి వెంకటరమణ శాఖల్లో కోత విధించారు. ఆయన నిర్వహిస్తున్న మార్కెటింగ్ శాఖను వ్యవసాయ శాఖ మంత్రి కన్నబాబుకు అప్పగిస్తూ నిర్ణయం తీసుకన్నారు. అలాగే ఆహారశుద్ధి విభాగాన్ని పర్యవేక్షిస్తున్న మరో మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డికి కూడా జగన్ షాకిచ్చారు. ఆ విభాగాన్ని కూడా మంత్రి కన్నబాబుకు అప్పగించారు. ఇద్దరు మంత్రులకు జగన్ షాకిచ్చినట్లయింది.
Leave a Reply