ప్రజలకు మరిన్ని వైద్య సేవలు

వైఎస్ జగన్

ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ 108, 104 సేవలను ప్రారంభించారు. మొత్తం 1088 వాహనాలను జగన్ జెండా ఊపి ప్రారంభించారు. వైఎస్సార్ ఆరోగ్యశ్రీ పధకంలో భాగంగా ప్రజలకు అత్యవసర సేవలందించేందుకు జగన్ ఈ వాహనాలను ప్రారంభించారు. బెంజిసర్కిలో జరిగిన ఈ కార్యక్రమానికి వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఆళ్లనాని, మరో మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి లు పాల్గొన్నారు. నేటి నుంచే ప్రజలకు అత్యవసర వైద్య సేవలు అందనున్నాయి. రూ.201 కోట్లతో 1068 కొత్త వాహనాలను ప్రభుత్వం కొనుగోలు చేసింది. వైద్యం అందక ఏ ఒక్కరూ చనిపోకూదన్న లక్ష్యంతో ఈ కార్యక్రమాన్ని జగన్ ప్రారంభించారు.

Ravi Batchali
About Ravi Batchali 26714 Articles
With twenty five years of  experience in Print / Electronic & Social Media, had an illustrious career in leading daily news papers. Very creative and a tenacious reporter of the news with a reputation for impeccable ethics. His passion for Community Journalism and his work as a staff reporter was widely acclaimed. An excellent storyteller who treats news, features and other events with equal priority.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*