జగన్ మరో కీలక నిర్ణయం

జగన్

ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. రైతులకు అండగా నిలబడాలని నిర్ణయించింది. ఉచితంగా రైతులకు బోరు వేయించాలని నిర్ణయించింది. ఐదు ఎకరాల లోపు భూమి ఉన్న రైతులకే ఈ పథకం వర్తిస్తుంది. 2.5 ఎకరాలకు తక్కువగా ఉండకూడదు. రైతు భరోసా కార్యక్రమంకింద బోరు బావులను ఉచితంగా తవ్వించాలని నిర్ణయించారు. ప్రధానంగా భూగర్భ నీటి మీద ఆధారపడే ప్రాంతాల్లోనే వీటిని తొలుత ప్రయోగాత్మకంగా చేపడతారు. ఈ మేరకు ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

Ravi Batchali
About Ravi Batchali 27636 Articles
With twenty five years of  experience in Print / Electronic & Social Media, had an illustrious career in leading daily news papers. Very creative and a tenacious reporter of the news with a reputation for impeccable ethics. His passion for Community Journalism and his work as a staff reporter was widely acclaimed. An excellent storyteller who treats news, features and other events with equal priority.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*