కడప జిల్లా పర్యటనకు జగన్

జగన్

ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఈ నెల 7,8 తేదీల్లో కడప జిల్లాలో పర్యటించనున్నారు. దివంగత రాజశేఖర్ రెడ్డి జయంతి సందర్భంగా ఆయన కడప జిల్లాలో పలు కార్యక్రమాల్లో పాల్గొననున్నారు. ఇడుపుల పాయలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి సమాధి వద్ద నివాళులర్పించనున్నారు. ఈ సందర్భంగా పలు కార్యక్రమాలను ప్రారంభోత్సవాలు నిర్వహించనున్నారు. శంకుస్థాపనలు చేయనున్నారు. ట్రిపుల్ ఐటీలో నూతన భవనాలను ప్రారంభించనున్నారు. ఈ సందర్భంగా వైఎస్సార్ ఆడిటోరియంను, వైఎస్ విగ్రహాన్ని కూడా జగన్ ఆవిష్కరించనున్నారు.

Ravi Batchali
About Ravi Batchali 27672 Articles
With twenty five years of  experience in Print / Electronic & Social Media, had an illustrious career in leading daily news papers. Very creative and a tenacious reporter of the news with a reputation for impeccable ethics. His passion for Community Journalism and his work as a staff reporter was widely acclaimed. An excellent storyteller who treats news, features and other events with equal priority.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*