వైఎస్సార్ ఆసరా ప్రారంభం

జగన్

ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ వైఎస్సార్ ఆసరా కార్యక్రమాన్ని ప్రారంభించారు. గుంటూరు జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో జగన్ ఈ పథకాన్ని ప్రారంభించారు. ఆరోగ్య శ్రీ లబ్దిదారులకు చెక్కులను జగన్ పంపిణీ చేశారు. చికిత్స తర్వాత రోగికి రోజుకు 225 రూపాయలు, లేదా నెలకు ఐదు వేల సాయం ప్రకటించారు జగన్. చికిత్స చేసుకున్న తర్వాత కుటుంబ పోషణ నిమిత్తం ఈ మొత్తాన్ని ఇవ్వనున్నారు. జగన్ ఆరోగ్య శ్రీ పథకాన్ని ఇప్పటికే ఇతర రాష్ట్రాలకు చెందిన ఆసుపత్రులకు కూడా విస్తరించిన సంగతి తెలిసిందే.

Ravi Batchali
About Ravi Batchali 25516 Articles
With twenty five years of  experience in Print / Electronic & Social Media, had an illustrious career in leading daily news papers. Very creative and a tenacious reporter of the news with a reputation for impeccable ethics. His passion for Community Journalism and his work as a staff reporter was widely acclaimed. An excellent storyteller who treats news, features and other events with equal priority.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*