
ఏపీలో కొత్తగా మూడు మెడికల్ కళాశాలనలను ఏర్పాటు చేస్తున్నట్లు ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రకటించారు. ఆరోగ్య శాఖపై వైఎస్ జగన్ సమీక్ష చేసిన తర్వాత ఆయన ట్వీట్ చేశారు. ఆరోగ్యశ్రీ ని ఐదు లక్షలలోపు ఆదాయం ఉన్న వారందరికీ వర్తింప చేస్తామన్నారు. శ్రీకాకుళం, ప్రకాశం జిల్లాల్లో కిడ్నీ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులను ఏర్పాటు చేస్తామన్నారు. ప్రతి ఒక్కరికీ ఆరోగ్య సేవలను అందించే లక్ష్యంగా ప్రభుత్వం ముందుకు పోతుందన్నారు.
Leave a Reply