మా విషయం అన్నకు చెప్పరూ.. షర్మిలకు వినతి

వైఎస్ షర్మిల

వైఎస్ షర్మిలకు విచిత్రమైన వినతి వచ్చింది. తెలంగాణలో పనిచేస్తున్న ఆంధ్రప్రాంత హోంగార్డులు వైఎస్ షర్మిలను కలిశారు. తెలంగాణలో ఉన్న తమను ఏపీలో విధుల్లోకి తీసుకోవాలని వారు వైఎస్ షర్మిలను కోరారు. ఈ విషయాన్ని ముఖ్యమంత్రి జగన్ దృష్టికి తీసుకెళ్లాలని వారు షర్మిలను కోరారు. తాము ఇక్కడ స్థానికేతరులగానే ఉన్నామని వారు షర్మిల ఎదుట ఆవేదన వ్యక్తం చేశారు. అయితే వారి సమస్యల పట్ల వైఎస్ షర్మిల సానుకూలంగా స్పందించారు. తాను ఈ సమస్యను ఏపీ ప్రభుత్వం దృష్టికి తీసుకెళతానని వైఎస్ షర్మిల వారికి హామీ ఇచ్చారు.

Ravi Batchali
About Ravi Batchali 38940 Articles
With twenty five years of  experience in Print / Electronic & Social Media, had an illustrious career in leading daily news papers. Very creative and a tenacious reporter of the news with a reputation for impeccable ethics. His passion for Community Journalism and his work as a staff reporter was widely acclaimed. An excellent storyteller who treats news, features and other events with equal priority.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*