మోస్ట్ పాపులర్

టీటీడీ చైర్మన్‌గా రాఘ‌వేంద్రుడు..?

17/01/2018,04:00 PM

అత్యంత ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న తిరుమ‌ల తిరుప‌తి దేవ‌స్థానం(టీటీడీ) పాల‌క‌మండ‌లి బోర్డు చైర్మన్ ప‌ద‌వికి నియామ‌కం ఖ‌రారైందా? ఇప్పటికే రేసులో ఉన్న వారిలో సినీ ద‌ర్శకుడు రాఘ‌వేంద్రరావు పేరును చంద్రబాబు ఖ‌రారు చేశారా? త‌్వర‌లోనే ఈయ‌న నియామ‌కం అధికారికంగా వెలువ‌డ‌నుందా? అంటే.. అమ‌రావ‌తి వ‌ర్గాలు అవున‌నే అంటున్నాయి. అంతేకాదు, తాజాగా [more]

బాబు సర్కార్ కి ప్రధాని కార్యాలయం దిమ్మతిరిగే షాక్ …!

17/01/2018,12:00 PM

పోలవరం ప్రాజెక్ట్ లో దారుణమైన అవినీతి సాగుతుందని నిబంధనలకు విరుద్ధంగా చంద్రబాబు సర్కార్ వ్యవహారం నడుపుతుందంటూ ఒక సామాన్యుడు ఇచ్చిన ఫిర్యాదుపై ప్రధాని కార్యాలయం సీరియస్ గా స్పందించింది. ఈ వ్యవహారం ఏంటో తేల్చాలంటూ పోలవరం ప్రాజెక్ట్ అథారిటీకి అదేవిధంగా ఏపీ జలవనరుల శాఖ ఈఎన్ సి ని [more]

బ్రేకింగ్ : వైసీపీకి మరో పెద్ద షాక్….!

17/01/2018,11:16 AM

వైసీపీ కి మరో షాక్ తగిలింది. విజయవాడ నేత వంగవీటి రాధావైసీపీ కి గుడ్ బై చెప్పనున్నారు. ఈ నెల 22న టీడీపీ లో రాధా చేరనున్నారు. జగన్ సీటు కన్ఫర్మ్ చేయక పోవడం, 2019 లో వైసీపీ అధికారం లోకి రాదని రాధా తన అనుచరులతో చెప్పారు. [more]

ఈ మంత్రి గారి పదికోట్లు హుష్….కోడి….!

17/01/2018,10:00 AM

సంక్రాంతి పండుగ ముగిసింది. పండ‌గ‌కు ఎప్పుడు మామూలుగానే కోళ్లకు కత్తులు కట్టారు. కోట్లలో పందేలు కాశారు. ఈ మూడు రోజుల్లో వేల కోట్ల రూపాయ‌లు చేతులు మారాయి. ఎప్పటిలాగే గోదావరి జిల్లాలు ఉత్సాహంగా బరిలోకి దిగాయి. మొత్తం గోదావ‌రి జిల్లాల్లోనూ రూ.1000 కోట్ల వ‌ర‌కు చేతులు మారిన‌ట్టు తెలుస్తోంది. [more]

వైసీపీలో మ‌రో మూడు గొంతులు యాక్టివ్..!

16/01/2018,07:00 AM

ఏపీ విప‌క్షం వైసీపీలో కొత్త జోష్ క‌నిపించ‌నుంది. పార్టీ అధినేత జ‌గ‌న్‌.. ఇప్పటి వ‌ర‌కు పార్టీలోను, నిర్ణయాల్లోనూ, ప్రసంగాల్లోనూ ఒకే ఒక్కడుగా చ‌లామ‌ణి అయ్యాడు. మ‌ధ్య మ‌ధ్యలో న‌గ‌రి ఎమ్మెల్యే రోజా, చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర‌రెడ్డి వంటి వారు లైన్‌లోకి వ‌చ్చి అధికార ప‌క్షంపై విరుచుకుప‌డుతున్నా.. మిగిలిన [more]

జగన్ తీరు మార్చుకుంటే మేలు…!

15/01/2018,09:00 PM

ఓటుకు నోటు కేసు, రామోజీ రావు పై నేను వేసిన కేసు, రాష్ట్ర విభజన పై నేను వేసిన కేసులు పరిశీలిస్తే చాలు కోర్టు ల పనితీరు అర్ధం అవుతుంది. దేశంలో మూడు కోట్ల కేసులు పెండింగ్ లో ఉన్నాయని అంటారు. అందులో రెండుకోట్ల తొంభై లక్షల కేసులు [more]

ఆడలేక…జగన్ మీద పడినట్లు…!

15/01/2018,07:00 AM

అవును! ఏపీ సీఎం చంద్రబాబు ఎక్కడికి వెళ్లినా ఎక్కడి నుంచి వ‌చ్చినా .. గొప్పలు చెప్పుకోవ‌డం మాత్రం ఆప‌డం లేదు. తాజాగా ఆయ‌న ఢిల్లీ వెళ్లారు. ఎన్నాళ్లో వేచిన ఉద‌యం మాదిరిగా ఆయ‌న‌కు ప్రధాని న‌రేంద్ర మోడీ అప్పాయింట్ మెంట్ ఇచ్చారు. ఇన్నాళ్లు మోడీ అపాయింట్‌మెంట్ రాక‌పోవ‌డంతో దీనిని [more]

బాబు ఆ ఒక్క ఆశ ఆవిరైపోయిందే..!

14/01/2018,08:00 PM

అసెంబ్లీ సీట్ల పెంపుపై సీఎం చంద్ర‌బాబు పెట్టుకున్న ఆశ‌లు పూర్తిగా గ‌ల్లంత‌య్యాయా? ఇక‌, ఇప్ప‌ట్లో పున‌ర్విభ‌జ‌న లేన‌ట్టేనా? వ‌చ్చే 2019 ఎన్నిక‌ల నాటికి అధికార పార్టీకి టికెట్ల పంపిణీ క‌త్తిమీద సాము కానుందా ? అంటే.. తాజా ప‌రిణామాలు ఔన‌నే స‌మాధానం ఇస్తున్నాయి. ఏపీ విభ‌జ‌న చ‌ట్టం ప్ర‌కారం [more]

జగన్ నెమ్మదిగా జనంలోకి ఎక్కిస్తున్నారా?

14/01/2018,02:00 PM

వైసీపీ అధినేత జగన్ చేస్తున్న కసరత్తు ఫలిస్తుందా? జగన్ అరవై రోజుల నుంచి పాదయాత్ర చేస్తున్నారు. ఆయన జనంతోనే మమైకమై ఉన్నారు. ఆయన ప్రధానంగా సెంటిమెంట్ తో జనం మధ్య నడుస్తున్నారని చెప్పక తప్పదు. ముఖ్యంగా జనం మెదళ్లలోకి వచ్చే ఎన్నికలలో వైసీపీ ప్రభుత్వం వస్తుందని నెమ్మదిగా ఎక్కిస్తున్నారు. [more]

జై సింహా రివ్యూ – 2

12/01/2018,11:29 AM

బ్యాన‌ర్‌: CK ఎంట‌ర్‌టైన్‌మెంట్స్‌ నటీనటులు: బాలకృష్ణ , నయనతార , నటాషా దోషి, హరి ప్రియ, ముర‌ళీమోహ‌న్ త‌దిత‌రులు సినిమాటోగ్రఫీ: సి. రామ్ ప్రసాద్ ఎడిటర్: ప్రవీణ్ ఆంటోనీ మ్యూజిక్: చిరంతన్ భట్ నిర్మాత: సి. కళ్యాణ్ దర్శకత్వం: కె.ఎస్. రవికుమార్ ర‌న్ టైం: 163 నిమిషాలు సెన్సార్ [more]

1 2 3
UA-88807511-1