యూపీలో యోగికి కట్టారు పట్టం

18/03/2017,07:00 సా.

దేశంలో అతి పెద్ద రాష్ట్రమైన ఉత్తర ప్రదేశ్ సీఎంగా యోగి ఆదిత్యానాధ్ ను ఎంపిక చేశారు. బీజేపీ శాసనసభా పక్షం ఆయనను శాసనసభా పక్ష నేతగా ఎన్నుకుంది. దీంతో 45 ఏళ్ల యోగి ఆదిత్యనాధ్ యూపీ సీఎంగా ఆదివారం ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. యోగి ఆదిత్య నాధ్ ప్రస్తుతం [more]

జనసేనానిపై కమలనాధుల కన్నెర్ర….

18/03/2017,06:00 సా.

ఉత్తర ప్రదేశ్ రాష్ట్ర శాసన సభ ఎన్నికలలో స్వతహాగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకునే మెజారిటీ దక్కించుకున్న భారతీయ జనతా పార్టీ కృతజ్ఞతగా ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలోని రైతులకు రుణ మాఫీ చేయనున్నట్టు పార్లమెంట్ లో కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి రాధా మోహన్ సింగ్ ప్రకటించారు. ఈ ప్రకటనకు [more]

కపిల్ శర్మ వైఫ్ ఈవిడేనట..

18/03/2017,05:32 సా.

కపిల్ శర్మ తెలుసుగా…ఇప్పటి వరకూ ఆయన బ్యాచిలర్. ఇకపై కాదట. ఆయన త్వరలో వివాహం చేసుకోబోతున్నాడు. ‘కామిడీ నైట్స్ విత్ కపిల్ ’ షోతో అందరినీ అలరించే శర్మ తర్వలో ఇంటివాడు కాబోతున్నాడు. ఆయన తనకు కాబోయే భార్య ఫొటోను ట్విట్టర్లో పెట్టేశారు. కామెడీ నైట్స్ విత్ కపిల్ [more]

ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలుపెవరిది?

18/03/2017,05:07 సా.

స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలు ముగిశాయి. ఈనెల 22వ తేదీన కౌంటింగ్ జరగనుంది. అయితే నెల్లూరు, కడప ఎమ్మెల్సీల విషయంలో పోటీ నువ్వా? నేనా? అన్నట్లుంది. రెండు పార్టీలూ గెలుపు తమదేనన్న ధీమా వ్యక్తం చేస్తున్నాయి. పూర్తి మెజారిటీ ఉండటంతో తమ అభ్యర్థే విజయం సాధిస్తాడని టీడీపీ చెబుతుంటే… [more]

పొలిటీషియన్లనూ వదలని బాహుబలి

18/03/2017,04:00 సా.

బాహుబలి..ది కన్ క్లూజన్. ఈ సినిమా ఎంత ప్రభావం చూపుతుందంటే…కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడు? అన్నది దేశ వ్యాప్తంగా చర్చనీయాంశంగా మార్చాడు దర్శకుడు రాజమౌళి. సినిమా రిలీజ్ కాకున్నా అంతటి ఉత్కంఠను రేకెత్తించాడు దర్శకుడు. దేశవ్యాప్తంగా ఎక్కడ చూసినా ఇదే చర్చ. చివరకు బాహుబలి ప్రస్తావన ప్రధాని నరేంద్ర [more]

కౌన్ బనేగా యూపీ సీఎం?

18/03/2017,03:00 సా.

మరికొద్దిసేపట్లో యూపీ ముఖ్యమంత్రి ఎవరన్నది తేలిపోనుంది. ఈరోజు సాయంత్రం బీజేపీ శాసనసభా పక్ష సమావేశం జరుగుతుంది. ఈ సమావేశంలోనే శాసనసభ పక్ష నేత ఎంపిక జరుగుతుంది. అతి పెద్ద రాష్ట్రమైన యూపీకి సీఎం ఎవరో తేలిపోనుంది. అయితే బీజేపీ హైకమాండ్ మాత్రం ఇప్పటికే ఒక పేరును ఖరారు చేసింది. [more]

నంద్యాల వైసీపీ అభ్యర్ధి ఎవరు?

18/03/2017,02:00 సా.

నంద్యాల ఉప ఎన్నికల్లో వైసీపీ వ్యూహమేంటి? ఎవరిని అభ్యర్ధిగా బరిలోకి దించబోతోంది? ఇదే టీడీపీ తో సహా అన్ని రాజకీయ పక్షాలను వేధిస్తున్న ప్రశ్న. భూమా నాగిరెడ్డి మరణంతో నంద్యాల ఉప ఎన్నిక అనివార్యమైంది. వైసీపీ తాను బరిలో ఉంటానని చెప్పటంతో ఉప ఎన్నిక తప్పదు. అయితే ఎప్పుడు [more]

కర్ణాటకలో ఘోరం: 25 మంది మృతి

18/03/2017,01:26 సా.

కర్ణాటకలో జరిగిన రోడ్డు ప్రమాదంలో దాదాపు 25 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటన కర్ణాటక రాష్ట్రం చిత్రదుర్గ జిల్లా రాంపురం దగ్గర జరిగింది. హైవేపై వెళుతున్న రెండు ఆటోలను లారీ ఢీకొనడంతో అక్కడికక్కడే 25 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ ఆటోల్లో కూలీలు ప్రయాణిస్తుండగా లారీ వచ్చి [more]

శశికళ ఇక ఒంటరిగానే మిగిలిపోతారా?

18/03/2017,01:00 సా.

తమిళనాడులో చిన్నమ్మ ఒంటరిగానే మిగిలిపోనున్నారా? పరప్పణ అగ్రహారం జైలులో చిన్నమ్మ ఈ విషయంపై కుమిలిపోతున్నారా? తనను ఎవరూ పట్టించుకోవడం లేదని తెలిసి శశికళ ఆగ్రహంతో ఊగిపోతున్నట్లు సమచారం. తాను పట్టుబట్టి మరీ సీఎం పీఠం ఎక్కించిన పళని స్వామి కూడా ఇంతవరకూ శశికళను కలుసుకోలేదు. మంత్రులు కూడా అటువైపు [more]

ఈ కరప్షన్ కింగ్ ఆస్తులెంతో తెలుసా?

18/03/2017,12:00 సా.

విశాఖలో పెద్ద అవినీతి చేప ఏసీబీకి చిక్కింది. ఒక్కటి కాదు…రెండు కాదు యాభై కోట్ల రూపాయల ఆస్తులను ఇతగాడు సంపాదించాడు. విశాఖ, హైదరాబాద్ లలో పెద్దయెత్తున్న ఆస్తులను కూడ బెట్టాడు. విశాఖలో యూఎల్సీ లో డిప్యూటీ సర్వేయర్ గా పనిచేస్తున్న రాజేశ్వరరావు ఇంటీపై అవినీతి నిరోధక శాఖ అధికారులు [more]

1 1,242 1,243 1,244 1,245 1,246 1,353