రజనీ….నువ్వు నువ్వేనయ్యా….?

15/07/2018,12:32 సా.

రజనీకాంత్ రాజకీయాల్లోకి వస్తానని మాత్రమే చెప్పారు. ఇంకా పార్టీ పెట్టలేదు. అయితే ఆయన వేసే ప్రతి అడుగూ బీజేపీకి అనుకూలంగా ఉందన్న వార్తలు గతంలోనే వచ్చాయి. రజనీకాంత్ కు కమలం వాసనలు ఉన్నాయని సహచర నటుడు కమల్ హాసన్ కూడా అనేకసార్లు విమర్శించారు. అయితే రజనీ తాజా వ్యాఖ్యలు [more]

సెటిలర్లే సెటిల్ చేసేస్తారా?

13/07/2018,04:30 సా.

మహేశ్వరం నియోజకవర్గంలో గత ఎన్నికల్లో టీడీపీ తరుపున గెలిచిన తీగల కృష్ణారెడ్డి టీఆర్ఎస్ లోకి జంప్ చేశారు. దీంతో టీఆర్ఎస్ నుంచి పోటీ చేసిన కొత్త మనోహర్ రెడ్డి భవిష్యత్ ప్రశ్నార్థకమైంది. నియోజకవర్గంలో అభివృద్ధి, ప్రజలకు అందుబాటులో ఉండే విషయంలో తీగల కృష్ణారెడ్డికి ప్రజల్లో అంతగా మార్కులు పడటం [more]

మోదీజీ….. ఇది సాధ్యమేనా?

09/07/2018,10:00 సా.

నరేంద్ర మోదీ ఆధ్వర్యంలోని నేషనల్ డెమొక్రటిక్ అలయన్స్ ప్రభుత్వం గత నాలుగేళ్లుగా జమిలి ఎన్నికల మంత్రాన్ని జపిస్తోంది. 2014లో గెలిచిన తర్వాత తొలుత పార్లమెంటు సమావేశాల్లో నాటి రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ నోట ఈ మాటను పలికించారు. అప్పటి నుంచి వివిధ వేదికలపై పార్టీ నాయకులు, మంత్రులు ఈ పాట [more]

సూపర్ సీన్లు…ఎవరికీ తెలియదనుకుంటే…?

09/07/2018,09:00 సా.

ఇక తెలుగు రాష్ట్రాలు భిన్న రాజకీయ ధ్రువాలు. జాతీయంగా తమదైన పంథాను అనుసరించబోతున్నాయి. సొంత ప్రయోజనాల కోసం ఎన్డీఏ, యూపీఏ కూటములకు చేరువయ్యే విధంగా పాలకపక్షాల అధినేతలు పరోక్షమైన సంకేతాలు, సందేశాలు పంపుతున్నారు. తెలంగాణ పాలకపార్టీ బీజేపీతో చెట్టపట్టాలకు సిగ్నల్స్ ఇస్తోంది. టీడీపీ కాంగ్రెసుకు కన్విన్సింగ్ పొజిషన్ తీసుకుంటోంది. [more]

వైసీపీలోకా.. కాంగ్రెస్‌లోకా.. హ‌ర్ష‌కుమార్ వ్యూహం ఏంటి..?

06/07/2018,10:30 సా.

హ‌ర్ష‌కుమార్‌… తూర్పు గోదావ‌రి జిల్లా అమ‌లాపురం ఎంపీగా అంద‌రికీ తెలిసిన నాయ‌కుడు. రాష్ట్ర విభ‌జ‌న స‌మ‌యంలో తీవ్రంగా వ్య‌తిరేకించిన ఎస్సీ వ‌ర్గానికి చెందిన నాయ‌కుడు. అమలాపురం నుంచి 2004, 2009లలో రెండుసార్లు లోక్‌సభకు ఎన్నికైన జీవీ హర్షకుమార్‌కి కాంగ్రెస్‌లో కీలక నాయకులతో మంచి సంబంధాలు ఉండేవి. సోనియా రాజకీయ [more]

మంత్రి అఖిల‌ప్రియ‌కు పదవి గండం ?

06/07/2018,07:30 సా.

ఏపీ ప‌ర్యాట‌క శాఖ మంత్రి భూమా అఖిల ప్రియ‌కు ప‌ద‌వీ గండం ప‌ట్టుకుందా? ఆమెను మంత్రి ప‌ద‌వి నుంచి త‌ప్పించేందుకు ముహూర్తం సిద్ధ‌మ‌వుతోందా? సీఎం చంద్ర‌బాబు ఆమెపై గుర్రుగా ఉన్నారా? అంటే తాజా ప‌రిణామాలు ఔననే అంటున్నాయి. ఎన్నో ఆశ‌ల‌తో.. ఎన్నెన్నో ఆకాంక్ష‌ల‌తో చంద్ర‌బాబు అఖిల ప్రియ‌కు మంత్రి [more]

సొంత జిల్లాలో బాబు వ్యూహం ఫెయిల్‌..!

06/07/2018,04:30 సా.

రాజ‌కీయ అప‌ర చాణిక్యుడిగా పేరు తెచ్చుకున్న ఏపీ సీఎం, టీడీపీ అధినేత చంద్ర‌బాబు.. త‌న సొంత జిల్లాలోనే పార్టీని న‌డిపించ‌లేక పోతున్నార‌నే వ్యాఖ్య‌లు జోరుగా వినిపిస్తున్నాయి. ఇక్క‌డ నాయ‌కులు త‌మ పంథాల‌ను మార్చుకోవ‌డం లేదు. పార్టీని అభివృద్ధి చేస్తార‌ని భావించి ప‌ద‌వులు ఇచ్చినా త‌మ ఇష్టానుసారం వ్య‌వ‌హ‌రిస్తున్నారు. దీంతో [more]

బాబు మాట విని రిస్క్ చేస్తున్న‌ నారాయ‌ణ

06/07/2018,01:30 సా.

నెల్లూరు జిల్లాకు చెందిన మంత్రి నారాయ‌ణ ఈసారి ఎలాగైనా ఎన్నిక‌ల బరిలోకి దిగాల‌ని ఉవ్విళ్లూరుతున్నారు. ఎమ్మెల్సీగా కేబినెట్‌లోకి వ‌చ్చేసిన ఆయ‌న ఈసారి సొంత‌ జిల్లా నుంచి పోటీ చేసేందుకు సిద్ధ‌మైపోతున్నారు. మ‌రి ఇంత హ‌ఠాత్తుగా ఆయ‌న ఈ నిర్ణ‌యం ఎందుకు తీసుకున్నారు అనే ప్ర‌శ్న స‌హ‌జంగానే వినిపించ‌క మాన‌దు. [more]

కరణం దారి ఇక అదేనా..?

06/07/2018,12:00 సా.

ఏపీలో వైసీపీ నుంచి గెలిచి టీడీపీలో చేరిన ఎమ్మెల్యేలు ప్రాతినిధ్యం వ‌హిస్తున్న నియోజ‌క‌వ‌ర్గాల్లో రాజ‌కీయాలు హీటెక్కుతున్నాయి. ఎన్నిక‌ల స‌మ‌యం ద‌గ్గ‌ర ప‌డుతున్న నేప‌థ్యంలో టికెట్ ఎవ‌రికి ఇస్తార‌నే అంశంపై ఇప్ప‌టికే నేత‌ల మ‌ధ్య కోల్డ్ వార్ మొద‌లైంది. ఈ లిస్టులో చాలా జిల్లాల్లో చాలా నియోజ‌క‌వ‌ర్గాలే ఉన్నాయి. అయితే [more]

ఢిల్లీలో పట్టు కోసం జగన్ స్కెచ్ ఇదే

06/07/2018,10:30 ఉద.

రానున్న ఎన్నికల్లో కేంద్రంలోనూ పట్టు సంపాదించడం మన టీడీపీ, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చాలా కీలకం. 2019లో ఏ పార్టీకి కేంద్రంలో పూర్తి మెజారిటీ దక్కదని విశ్లేషకులు భావిస్తున్నారు. ఒకవేళ అదే జరిగితే ప్రతి ఎంపీ సీటూ కీలకమే. ఏ పార్టీ అధికారం చేపట్టినా ప్రాంతీయ పార్టీల సీట్లు [more]

1 2 3