అల్లు అర్జున్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ మార్క్

అల్లు అర్జున్ – త్రివిక్రమ్ కాంబోలో తెరకెక్కిన మూడో చిత్రం అల వైకుంఠపురములో సినిమా మరో ఐదు రోజుల్లో విడుదల కాబోతుంది. భారీ అంచనాలున్న ఈ చిత్రంలో పాటలు యూట్యూబ్ లో ట్రేండింగ్ లో ఉండడం, అల్లు అర్జున్ స్టయిల్, త్రివిక్రమ్ మేకింగ్, థమన్ మ్యూజిక్ అన్ని కలిపి సినిమాని ఎక్కడో కూచోబెట్టాయి. అందుకే అల్లు అర్జున్ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ కూడా ఆ రేంజ్ లోనే జరిగింది. రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ 65 కోట్లు పలికిన అల వైకుంఠపురములో సినిమా.. అల్లు అర్జున్ మ్యానియా బాగా ఉన్న కర్ణాటకలో 7 కోట్లు.. మిగతా ప్రాంతాలు అంటే ఓవర్సీస్ అన్ని కలిపి వరల్డ్ వైడ్ గా అల వైకుంఠపురములో ప్రీ రిలీజ్ బిజినెస్ 84.46 కోట్లు కాగా… ఈ ఫిగర్ అల్లు అర్జున్ కెరీర్ లోనే హైట్టేస్ట్ ఫిగర్ గా నమోదయ్యింది. మరి అల్లు అర్జున్ అల వైకుంఠపురములో ఫైనల్ గా ఈ పండగ టార్గెట్ 85 కోట్లు కొల్లగొట్టాల్సిందే.

ఏరియా: బిజినెస్ (కోట్లలో)
నైజాం 20.00
సీడెడ్ 12.06
నెల్లూరు 2.80
కృష్ణ 5.00
గుంటూరు 6.30
వైజాగ్ 8.50
ఈస్ట్ గోదావరి 6.30
వెస్ట్ గోదావరి 5.00

టోటల్ ఏపీ & టీస్: 65.96

కర్ణాటక 7.20
ఇతర ప్రాంతాలు 1.50
ఓవర్సీస్ 9.80

టోటల్ వరల్డ్ వైడ్ బిజినెస్: 84.46

Ravi Batchali
About Ravi Batchali 35835 Articles
With twenty five years of  experience in Print / Electronic & Social Media, had an illustrious career in leading daily news papers. Very creative and a tenacious reporter of the news with a reputation for impeccable ethics. His passion for Community Journalism and his work as a staff reporter was widely acclaimed. An excellent storyteller who treats news, features and other events with equal priority.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*