ఐదో రోజు అదరగొట్టిన గద్దలకొండ
గద్దల కొండ గణేష్ చిత్రానికి ప్రేక్షకుల నుంచి మంచి ఆదరణ వస్తోంది. రోజు…. రోజుకు దియేటర్లకు జనం సినిమా చూసేందుకు వెళ్తున్నారు. ఏరియా షేర్ [more]
గద్దల కొండ గణేష్ చిత్రానికి ప్రేక్షకుల నుంచి మంచి ఆదరణ వస్తోంది. రోజు…. రోజుకు దియేటర్లకు జనం సినిమా చూసేందుకు వెళ్తున్నారు. ఏరియా షేర్ [more]
గద్దల కొండ గణేష్ చిత్రానికి ప్రేక్షకుల నుంచి మంచి ఆదరణ వస్తోంది. రోజు…. రోజుకు దియేటర్లకు జనం సినిమా చూసేందుకు వెళ్తున్నారు.
ఏరియా షేర్ (కోట్లలో)
నైజాం 5.90
సీడెడ్ 2.60
నెల్లూరు 0.67
కృష్ణ 1.22
గుంటూరు 1.42
వైజాగ్ 1.97
ఈస్ట్ గోదావరి 1.19
వెస్ట్ గోదావరి 1.13
టోటల్ ఏపీ & టీస్ షేర్ 16.10
ఇతరప్రాంతాలు 1.20
ఓవర్సీస్ 1.45
టోటల్ వరల్డ్ వైడ్ షేర్ 18.75