మరో వారం లాక్ డౌన్ పొడిగింపు

అరవింద్ కేజ్రీవాల్

ఢిల్లీలో మరో వారం రోజుల పాటు లాక్ డౌన్ పొడిగిస్తూ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ నిర్ణయం తీసుకున్నారు. కరోనా కేసుల తీవ్రత దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు అరవింద్ కేజ్రీవాల్ పేర్కొన్నారు. ఇప్పుడిప్పుడే కేసుల సంఖ్య కొంత తగ్గుముఖం పడుతుందని, అయినా వైరస్ వ్యాప్తి ఎక్కువ కాకూడదనే ఈ నిర్ణయం తీసుకున్నామని అరవింద్ కేజ్రీవాల్ తెలిపారు. ఇప్పటికే ఢిల్లీలో లాక్ డౌన్ ను ప్రభుత్వం రెండు సార్లు పొడిగించింది.

Ravi Batchali
About Ravi Batchali 37871 Articles
With twenty five years of  experience in Print / Electronic & Social Media, had an illustrious career in leading daily news papers. Very creative and a tenacious reporter of the news with a reputation for impeccable ethics. His passion for Community Journalism and his work as a staff reporter was widely acclaimed. An excellent storyteller who treats news, features and other events with equal priority.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*