Fri Apr 26 2024 14:18:53 GMT+0000 (Coordinated Universal Time)
బ్రేకింగ్ : బీజేపీదే పైచేయి
కర్ణాటక అసెంబ్లీ ఉప ఎన్నికల ఫలితాల్లో బీజేపీ దూసుకువెళుతోంది. పదిహేను అసెంబ్లీ ినియోజకవవర్గాల్లో బీజేపీ 10 స్థానాల్లో ముందంజలో ఉంది. కాంగ్రెస్ పార్టీ రెండు స్థానాల్లో, జనతాదళ్ [more]
కర్ణాటక అసెంబ్లీ ఉప ఎన్నికల ఫలితాల్లో బీజేపీ దూసుకువెళుతోంది. పదిహేను అసెంబ్లీ ినియోజకవవర్గాల్లో బీజేపీ 10 స్థానాల్లో ముందంజలో ఉంది. కాంగ్రెస్ పార్టీ రెండు స్థానాల్లో, జనతాదళ్ [more]
కర్ణాటక అసెంబ్లీ ఉప ఎన్నికల ఫలితాల్లో బీజేపీ దూసుకువెళుతోంది. పదిహేను అసెంబ్లీ ినియోజకవవర్గాల్లో బీజేపీ 10 స్థానాల్లో ముందంజలో ఉంది. కాంగ్రెస్ పార్టీ రెండు స్థానాల్లో, జనతాదళ్ ఎస్ రెండు, స్వతంత్రులు ఒక స్థానంలో ముందంజలో ఉన్నారు. బీజేపీ అధికారం నిలుపుకోవాలంటే ఆరు స్థానాలు ఈ ఎన్నికల్లో విజయం సాధించాల్సి ఉంటుంది. బీజేపీ ఫలితాల్లో ముందుకు వెళుతుండటంతో కమలనాధుల్లో జోష్ నెలకొంది.
Next Story