మంత్రులు, కలెక్టర్లతో సీఎం సమావేశం

మంత్రులు, కలెక్టర్లు ఇతర అధికారుతో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రగతిభవన్ లో సమావేశమయ్యారు. 30 రోజుల ప్రత్యేక ప్రణాళిక, ఆర్టీసీ సమ్మె, ఇతర అంశాలపై చర్చిస్తున్నారు. నగరం నుంచి జిల్లాలకు వెళ్లిన ప్రయాణికులు ఈ శని, ఆదివారం ప్రయాణికుల తిరుగు ప్రయాణం దృష్ట్యా ప్రత్యామ్నాయ ఏర్పాట్లపై కలెక్టర్లకు కేసీఆర్‌ దిశానిర్దేశం చేశారు. ఆర్టీసీ కార్మికుల సమ్మెపై ప్రభుత్వం కఠినంగా ఉందని జిల్లాల్లో శాంతి భద్రతలపై అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్లకు సీఎం కేసీఆర్ సూచించారు.

 

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*