Sat Apr 27 2024 00:42:58 GMT+0000 (Coordinated Universal Time)
ఏపీని బెంబేలెత్తిస్తున్న కరోనా ..ఇలాగయితే కష్టమే
ఆంధ్రప్రదేశ్ లో కరోనా కేసులు మళ్లీ పెరుగుతున్నాయి. ఏపీలో 7,224 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. కరోనా కారణంగా 15 మంది మరణించారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో [more]
ఆంధ్రప్రదేశ్ లో కరోనా కేసులు మళ్లీ పెరుగుతున్నాయి. ఏపీలో 7,224 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. కరోనా కారణంగా 15 మంది మరణించారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో [more]
ఆంధ్రప్రదేశ్ లో కరోనా కేసులు మళ్లీ పెరుగుతున్నాయి. ఏపీలో 7,224 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. కరోనా కారణంగా 15 మంది మరణించారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 9,55,455 కు చేరుకున్నాయి. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో కరోనా కారణంగా 7,388 మంది మరణించారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో 40,469యాక్టివ్ కేసులున్నాయి. కరోనా బారిన పడి ఆంధ్రప్రదేశ్ లో 9,07,598 డిశ్చార్జ్ అయ్యారు. ఈ మేరకు ఏపీ వైద్య ఆరోగ్యశాఖ హెల్త్ బులిటెన్ విడుదల చేసింది.
Next Story