Sat May 04 2024 09:08:02 GMT+0000 (Coordinated Universal Time)
ఏపీలో కొంత తగ్గిన కరోనా కేసులు
ఆంధ్రప్రదేశ్ లో కరోనా కేసులు కొంత తగ్గాయి. 2,145 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. కరోనా కారణంగా 24 మంది మరణించారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో మొత్తం [more]
ఆంధ్రప్రదేశ్ లో కరోనా కేసులు కొంత తగ్గాయి. 2,145 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. కరోనా కారణంగా 24 మంది మరణించారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో మొత్తం [more]
ఆంధ్రప్రదేశ్ లో కరోనా కేసులు కొంత తగ్గాయి. 2,145 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. కరోనా కారణంగా 24 మంది మరణించారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 19,73,246 కు చేరుకున్నాయి. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో కరోనా కారణంగా 13,468 మంది మరణించారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో 20,302 యాక్టివ్ కేసులున్నాయి. కరోనా బారిన పడి ఆంధ్రప్రదేశ్ లో 19,39,476 మంది డిశ్చార్జ్ అయ్యారు. ఈ మేరకు ఏపీ వైద్య ఆరోగ్యశాఖ హెల్త్ బులిటెన్ విడుదల చేసింది.
Next Story