Mon May 20 2024 03:53:08 GMT+0000 (Coordinated Universal Time)
india corona : భారత్ లో ఈరోజు కరోనా అప్ డేట్
భారత్ లో కరోనా కేసులు స్వల్పంగా తగ్గాయి. ఈరోజు భారత్ లో 11,903 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 311 మంది కరోనాతో మరణించారు. దీంతో భారత్ [more]
భారత్ లో కరోనా కేసులు స్వల్పంగా తగ్గాయి. ఈరోజు భారత్ లో 11,903 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 311 మంది కరోనాతో మరణించారు. దీంతో భారత్ [more]
భారత్ లో కరోనా కేసులు స్వల్పంగా తగ్గాయి. ఈరోజు భారత్ లో 11,903 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 311 మంది కరోనాతో మరణించారు. దీంతో భారత్ లో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 3,43,08,140 కు చేరుకుంది. ఇప్పటి వరకూ భారత్ లో కరోనా కారణంగా 4,59,191 మంది మరణించారు. భారత్ లో యాక్టివ్ కేసుల సంఖ్య 1,51,209 గా ఉంది. కరోనా బారిన పడి కోలుకుని భారత్ లో ఇప్పటి వరకూ 3,36,97,740 మంది డిశ్చార్జ్ అయ్యారు. ఈ మేరకు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ హెల్త్ బులిటెన్ విడుదల చేసింది.
Next Story