Wed May 01 2024 22:13:15 GMT+0000 (Coordinated Universal Time)
తెలంగాణలో ఏ మాత్రం తగ్గని కరోనా కేసులు
తెలంగాణ లో కరోనా వైరస్ కేసులు మళ్లీ పెరుగుతున్నాయి. ఈరోజు 189 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. కరోనా కారణంగా ఇద్దరు మరణించారు. దీంతో తెలంగాణ లో [more]
తెలంగాణ లో కరోనా వైరస్ కేసులు మళ్లీ పెరుగుతున్నాయి. ఈరోజు 189 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. కరోనా కారణంగా ఇద్దరు మరణించారు. దీంతో తెలంగాణ లో [more]
తెలంగాణ లో కరోనా వైరస్ కేసులు మళ్లీ పెరుగుతున్నాయి. ఈరోజు 189 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. కరోనా కారణంగా ఇద్దరు మరణించారు. దీంతో తెలంగాణ లో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 3,00,342 మందికి చేరుకుంది. ఇప్పటి వరకూ కరోనా బారిన పడి తెలంగాణ లో 1,646 మంది మరణించారు. ప్రస్తుతం తెలంగాణ లో 1,780 యాక్టివ్ కేసులున్నాయి. కరోనా బారిన పడి కోలుకుని తెలంగాణ లో ఇప్పటి వరకూ 2,96,916 మంది డిశ్చార్జ్ అయ్యారు. ఈ మేరకు తెలంగాణ వైద్య శాఖ హెల్త్ బులిటెన్ విడుదల చేసింది.
Next Story