Thu May 16 2024 09:17:32 GMT+0000 (Coordinated Universal Time)
తెలంగాణాలో భారీగా నమోదయిన కేసులు
తెలంగాణ లో కరోనా వైరస్ కేసులు మళ్లీ పెరుగుతున్నాయి. ఈరోజు 3,840 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. కరోనా కారణంగా తొమ్మిది మంది మరణించారు. దీంతో తెలంగాణ [more]
తెలంగాణ లో కరోనా వైరస్ కేసులు మళ్లీ పెరుగుతున్నాయి. ఈరోజు 3,840 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. కరోనా కారణంగా తొమ్మిది మంది మరణించారు. దీంతో తెలంగాణ [more]
తెలంగాణ లో కరోనా వైరస్ కేసులు మళ్లీ పెరుగుతున్నాయి. ఈరోజు 3,840 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. కరోనా కారణంగా తొమ్మిది మంది మరణించారు. దీంతో తెలంగాణ లో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 3,41,885 మందికి చేరుకుంది. ఇప్పటి వరకూ కరోనా బారిన పడి తెలంగాణ లో 1,797 మంది మరణించారు. ప్రస్తుతం తెలంగాణ లో 30,494 యాక్టివ్ కేసులున్నాయి. కరోనా బారిన పడి కోలుకుని తెలంగాణ లో ఇప్పటి వరకూ 3,09,594 మంది డిశ్చార్జ్ అయ్యారు. ఈ మేరకు తెలంగాణ వైద్య శాఖ హెల్త్ బులిటెన్ విడుదల చేసింది.
Next Story