Wed May 08 2024 01:41:45 GMT+0000 (Coordinated Universal Time)
హైదరాబాద్ నే ఎక్కువ వణికిస్తుంది… కేసుల సంఖ్యతో పాటు
తెలంగాణాలో కరోనా వైరస్ కేసులు పెరుగుతూనే ఉన్నాయి. కొత్తగా తెలంగాణలో 1,478 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఏడుగురు మృతి చెందారు. దీంతో తెలంగాణలో మొత్తం కరోనా [more]
తెలంగాణాలో కరోనా వైరస్ కేసులు పెరుగుతూనే ఉన్నాయి. కొత్తగా తెలంగాణలో 1,478 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఏడుగురు మృతి చెందారు. దీంతో తెలంగాణలో మొత్తం కరోనా [more]
తెలంగాణాలో కరోనా వైరస్ కేసులు పెరుగుతూనే ఉన్నాయి. కొత్తగా తెలంగాణలో 1,478 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఏడుగురు మృతి చెందారు. దీంతో తెలంగాణలో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంక్య 42,496కు చేరుకుంది. ఇప్పటి వరకూ తెలంగాణలో కరోనా కారణంగా 403 మంది మృతి చెందారు. తెలంగాణలో ప్రస్తుతం యాక్టివ్ కేసులు 13,389 ఉన్నాయి. కరోనా బారిన పడి కోలుకున్న వారి సంఖ్య 28,705గా ఉంది. కొత్తగా నమోదయిన కేసుల్లో 806 హైదరాబాద్ పరిధిలోనే ఉన్నాయి.
Next Story