Fri Apr 26 2024 03:11:49 GMT+0000 (Coordinated Universal Time)
బ్రేకింగ్ : తెలంగాణలో మళ్లీ పెరిగిన కరోనా కేసులు
తెలంగాణ లో కరోనా వైరస్ కేసులు మళ్లీ పెరిగాయి. ఈరోజు 6,876 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. కరోనా కారణంగా 59 మంది మరణించారు. దీంతో తెలంగాణ [more]
తెలంగాణ లో కరోనా వైరస్ కేసులు మళ్లీ పెరిగాయి. ఈరోజు 6,876 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. కరోనా కారణంగా 59 మంది మరణించారు. దీంతో తెలంగాణ [more]
తెలంగాణ లో కరోనా వైరస్ కేసులు మళ్లీ పెరిగాయి. ఈరోజు 6,876 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. కరోనా కారణంగా 59 మంది మరణించారు. దీంతో తెలంగాణ లో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 4,63,361 మందికి చేరుకుంది. ఇప్పటి వరకూ కరోనా బారిన పడి తెలంగాణ లో 2,476 మంది మరణించారు. ప్రస్తుతం తెలంగాణ లో 79,520 యాక్టివ్ కేసులున్నాయి. కరోనా బారిన పడి కోలుకుని తెలంగాణ లో ఇప్పటి వరకూ 3,81,365మంది డిశ్చార్జ్ అయ్యారు. ఈ మేరకు తెలంగాణ వైద్య శాఖ హెల్త్ బులిటెన్ విడుదల చేసింది.
Next Story