Fri Apr 26 2024 23:57:52 GMT+0000 (Coordinated Universal Time)
గెలుపు ఎవరదనేది చివరి వరకూ టెన్షన్
అమెరికా అధ్యక్ష ఎన్నికల కౌంటింగ్ ప్రారంభమయింది. అయితే రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి ట్రంప్, డెమొక్రాట్ అభ్యర్థి జో బైడన్ మధ్య పోరు ఉత్కంఠగా సాగుతుంది. అనేక కీలక [more]
అమెరికా అధ్యక్ష ఎన్నికల కౌంటింగ్ ప్రారంభమయింది. అయితే రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి ట్రంప్, డెమొక్రాట్ అభ్యర్థి జో బైడన్ మధ్య పోరు ఉత్కంఠగా సాగుతుంది. అనేక కీలక [more]
అమెరికా అధ్యక్ష ఎన్నికల కౌంటింగ్ ప్రారంభమయింది. అయితే రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి ట్రంప్, డెమొక్రాట్ అభ్యర్థి జో బైడన్ మధ్య పోరు ఉత్కంఠగా సాగుతుంది. అనేక కీలక రాష్ట్రాల్లో ట్రంప్ ముందంజలో ఉన్నారు. అయితే అధ్యక్ష పదవిని నిర్ణయించే ఎలక్ట్రోరల్ కాలేజీ ఓట్లలో మాత్రం బైడన్ ప్రస్తుతం ముందంజలో ఉన్నారు. కీలక రాష్ట్రాలైన ఫ్లోరిడా, జర్జియాల్లో ట్రంప్ ఆధిక్యతను కనపర్చారు. న్యూజెర్సీ. న్యూయార్క్, న్యూమెక్సికోె, వర్జీనియా వంటి రాష్ట్రాల్లో జోబైడెన్ ముందున్నారు. దీంతో పోటీ హోరా హోరీగా సాగుతుంది. గెలుపు ఎవరదినేది చివర వరకూ చెప్పడం కష్టమేనంటున్నారు.
Next Story