బ్రేకింగ్ : ఏపీల్ కర్ఫ్యూ ఆంక్షలు పొడిగింపు

జగన్

ఆంధ్రప్రదేశ్ లో కర్ఫ్యూ ఆంక్షలను పొడిగిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. కేసుల సంఖ్య పెరుగుతుండటంతో ఈ నిర్ణయం తీసుకుంది. రాత్రి పది నుంచి ఉదయం ఆరు గంటల వరకూ ఏపీలో నైట్ కర్ఫ్యూను కొనసాగించాలని నిర్ణయించింది. నైట్ కర్ఫ్యూ ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ప్రభుత్వం హెచ్చరించింది. ఆగస్టు 14వ తేదీ వరకూ ఈ ఆంక్షలు కొనసాగుతాయని ప్రభుత్వం పేర్కొంది.

Ravi Batchali
About Ravi Batchali 40289 Articles
With twenty five years of  experience in Print / Electronic & Social Media, had an illustrious career in leading daily news papers. Very creative and a tenacious reporter of the news with a reputation for impeccable ethics. His passion for Community Journalism and his work as a staff reporter was widely acclaimed. An excellent storyteller who treats news, features and other events with equal priority.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*