
రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ కేంద్ర హోంశాఖకు లేఖ రాశారు. ఎన్నికల నిర్వహణకు సంబంధించి కేంద్ర సిబ్బందిని కేటాయించాలని ఆయన తన లేఖలో కోరారు. సుప్రీంకోర్టు పంచాయతీ ఎన్నికలకు సంబంధించి ఉద్యోగ సంఘాలు సహకరించమని చెబుతున్నాయని లేఖలో పేర్కొన్నారు. ఎన్నికల నిర్వహణకు కేంద్ర సిబ్బందిని కేటాయిస్తే ఎన్నికలను నిర్వహించుకుంటామని, కేంద్ర బలగాలు కేటాయించాలని నిమ్మగడ్డ రమేష్ కుమార్ తన లేఖలో కోరారు.
Leave a Reply