
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ నేడు విశాఖపట్నంలో పర్యటించనున్నారు. మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో అధికారులతో సమీక్షించనున్నారు. ఈనెల 10వ తేదీన జరగనున్న మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి పోలింగ్ కేంద్రాల వారీగా నిమ్మగడ్డ రమేష్ కుమార్ సమీక్ష చేయనున్నారు. అనంతరం నిమ్మగడ్డ రమేష్ కుమార్ రాజకీయ పార్టీల నేతలతో భేటీ అయి వారి సలహాలు, సూచనలు తీసుకోనున్నారు.
Leave a Reply