Fri Apr 26 2024 06:36:43 GMT+0000 (Coordinated Universal Time)
పోలీసులకు ఫిర్యాదు చేసిన నిమ్మగడ్డ
నిమ్మగడ్డ రమేష్ కుమార్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. తన పేరిట సోషల్ మీడియాలో స్థానిక సంస్థల ఎన్నికలపై జరుగుతున్న ప్రచారంపై ఆయన సీరియస్ అయ్యారు. నిమ్మగడ్డ రమేష్ [more]
నిమ్మగడ్డ రమేష్ కుమార్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. తన పేరిట సోషల్ మీడియాలో స్థానిక సంస్థల ఎన్నికలపై జరుగుతున్న ప్రచారంపై ఆయన సీరియస్ అయ్యారు. నిమ్మగడ్డ రమేష్ [more]
నిమ్మగడ్డ రమేష్ కుమార్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. తన పేరిట సోషల్ మీడియాలో స్థానిక సంస్థల ఎన్నికలపై జరుగుతున్న ప్రచారంపై ఆయన సీరియస్ అయ్యారు. నిమ్మగడ్డ రమేష్ కుమార్ స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ విడుదల చేసిందంటూ సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. ఎన్నికల తేదీలతో సహా నిమ్మగడ్డ రమేష్ కుమార్ పేరిట పోస్టు వైరల్ అవుతోంది. దీనిపై స్పందించిన నిమ్మగడ్డ రమేష్ కుమార్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు దీనిపై విచారణ జరుపుతున్నారు.
Next Story