Fri May 03 2024 12:18:12 GMT+0000 (Coordinated Universal Time)
అసెంబ్లీకి రావాలంటే ఇది తప్పనిసరి..లేకుంటే అనుమతి లేదు
తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ఈనెల 15వ తేదీ నుంచి ప్రారంభం కానున్నాయి. అయితే ఈ సమావేశాల్లో పాల్గొనే ప్రతి ఒక్కరూ మాస్క్ విధిగా ధరించాలని స్పీకర్ పోచారం [more]
తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ఈనెల 15వ తేదీ నుంచి ప్రారంభం కానున్నాయి. అయితే ఈ సమావేశాల్లో పాల్గొనే ప్రతి ఒక్కరూ మాస్క్ విధిగా ధరించాలని స్పీకర్ పోచారం [more]
తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ఈనెల 15వ తేదీ నుంచి ప్రారంభం కానున్నాయి. అయితే ఈ సమావేశాల్లో పాల్గొనే ప్రతి ఒక్కరూ మాస్క్ విధిగా ధరించాలని స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి తెలిపారు. సభ్యులు, సిబ్బంది క్షేమం కోసమే ఈ నిబంధనను అమలు చేస్తున్నామని పోచారం శ్రీనివాసరెడ్డి తెలిపారు. సభకు వచ్చే ప్రతి సభ్యుడు విధిగా మాస్క్ ధరించాల్సిందేనన్నారు. అలాగే సభ్యులందరికీ ర్యాపిడ్ టెస్ట్ లు నిర్వహిస్తామని తెలిపారు. సిబ్బందికి ప్రతి ఒక్కరూ సహకరించాలని పోచారం శ్రీనివాస్ రెడ్డి కోరారు.
Next Story