పోలవరంలో మరో కీలక ఘట్టం

పోలవరం

పోలవరం ప్రాజెక్టులో మరో కీలక ఘట్టం ప్రారంభమైంది. స్పిల్ వే గేట్లను ఎత్తడానికి, దించడానికి వీలుగా హైడ్రాలిక్ హాయిస్ట్ సిలిండర్ల అమర్చే ప్రక్రియను ప్రారంభించింది. మేఘా సంస్థ ఈ పనులను ప్రారంభించింది. ప్రపంచంలోనే అతి పెద్ద హైడ్రాలిక్ హాయిస్ట్ సిలిండర్ల ను అమర్చనున్నారు. జర్మనీకి చెందిన మాంట్ హైడ్రాలిక్ సంస్థ నుంచి వీటిని మేఘా సంస్థ దిగుమతి చేసుకుంది. ఆ సంస్థకు చెందిన ఇంజినీర్లు జర్మనీ నుంచి పోలవరం చేరుకుని పనులను పర్యవేక్షిస్తున్నారు.

Ravi Batchali
About Ravi Batchali 38944 Articles
With twenty five years of  experience in Print / Electronic & Social Media, had an illustrious career in leading daily news papers. Very creative and a tenacious reporter of the news with a reputation for impeccable ethics. His passion for Community Journalism and his work as a staff reporter was widely acclaimed. An excellent storyteller who treats news, features and other events with equal priority.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*