Fri Apr 26 2024 15:28:57 GMT+0000 (Coordinated Universal Time)
మంత్రికి కరోనా పాజిటివ్
తెలంగాణ మంత్రి మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ కు కరోనా సోకింది. ఆమెకు జరిపిన వైద్య పరీక్షల్లో కరోనా పాజిటివ్ గా తేలింది. [more]
తెలంగాణ మంత్రి మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ కు కరోనా సోకింది. ఆమెకు జరిపిన వైద్య పరీక్షల్లో కరోనా పాజిటివ్ గా తేలింది. [more]
తెలంగాణ మంత్రి మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ కు కరోనా సోకింది. ఆమెకు జరిపిన వైద్య పరీక్షల్లో కరోనా పాజిటివ్ గా తేలింది. స్వల్పంగా జ్వరం వస్తుండటంతో సత్వతి రాథోడ్ వైద్య పరీక్షలు చేయించుకోగా పాజిటివ్ గా నిర్ధారణ అయింది. దీంతో మంత్రి సత్యవతి రాథోడ్ హైదరాబాద్ లోని ఒక ప్రయివేటు ఆసుపత్రిలో చేరి చికిత్స పొందుతున్నారు. తనను వారం రోజుల నుంచి కలసిన వారంతా కరోనా పరీక్షలు చేయంచుకోవాలని సత్యవతి రాథోడ్ కోరారు.
Next Story