Fri Apr 26 2024 09:33:19 GMT+0000 (Coordinated Universal Time)
ఫేక్ గ్యాంగ్ ను అరెస్ట్ చేయాల్సిందే
సైబర్ క్రైం పోలీసులకు విజయసాయిరెడ్డి ఫిర్యాదు చేశారు. తనపై గత కొద్దిరోజులుగా సోషల్ మీడియాలో దుష్ప్రచారం చేస్తున్న వారిపై విజయసాయిరెడ్డి ఫిిర్యాదు చేశారు. జగన్ విశాఖ వెళ్తూ [more]
సైబర్ క్రైం పోలీసులకు విజయసాయిరెడ్డి ఫిర్యాదు చేశారు. తనపై గత కొద్దిరోజులుగా సోషల్ మీడియాలో దుష్ప్రచారం చేస్తున్న వారిపై విజయసాయిరెడ్డి ఫిిర్యాదు చేశారు. జగన్ విశాఖ వెళ్తూ [more]
సైబర్ క్రైం పోలీసులకు విజయసాయిరెడ్డి ఫిర్యాదు చేశారు. తనపై గత కొద్దిరోజులుగా సోషల్ మీడియాలో దుష్ప్రచారం చేస్తున్న వారిపై విజయసాయిరెడ్డి ఫిిర్యాదు చేశారు. జగన్ విశాఖ వెళ్తూ విజయసాయిరెడ్డిని కారు దించిన సంఘటనపై అసత్య వార్తలు సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నారన్నారు. వెంటనే వారిపై చర్యలు తీసుకోవాలని సైబర్ క్రైం పోలీసులను విజయసాయిరెడ్డి కోరారు. ఏపీలో ఫేక్ గ్యాంగ్ మొత్తాన్ని త్వరలో అరెస్ట్ చేయక తప్పదని విజయసాయిరెడ్డి ఈ సందర్భంగా అన్నారు.
Next Story