కీలక మలుపు తిరిగిన ఓటుకు నోటు కేసు

ఓటుకు నోటు కేసు

ఓటుకు నోటు కేసు పై ఏసీబీ కోర్టులో విచారణ జరిగింది.. ఈ కేసులో ఏసీబీ తన దగ్గర ఉన్న ఆధారాలు సమర్పించింది . ఇందులో ఆడియో వీడియో ఆధారాలను ఏసీబీ కోర్టు కు అధికారులు అందజేశారు. ఇందులో ఉన్న ఆడియో చంద్రబాబుదేనని స్టీఫెన్ సన్ సాక్ష్యం ఇచ్చారు. ఏసీబీ కోర్టు సాక్ష్యల నుంచి వాంగ్మూలం రికార్డు చేసింది. ఈ నేపథ్యంలో ఓటుకు నోటు కేసులో కీలకంగా ఉన్న స్టీఫెన్సన్ వాంగ్మూలాన్ని కోర్టు ఇవాళ రికార్డ్ చేసింది. ఇందులో ఏసీబీ సమర్పించిన ఆడియో చంద్రబాబు దేనని కోర్టు కు స్టీఫెన్సన్స స్పష్టం చేశారు. దీంతో ఈ కేసు కీలక మలుపు తిరిగింది. ఆడియో మొత్తం కూడా చంద్రబాబు అని కోర్టు ముందు సాక్ష్యం ఇచ్చాడు.

Ravi Batchali
About Ravi Batchali 37121 Articles
With twenty five years of  experience in Print / Electronic & Social Media, had an illustrious career in leading daily news papers. Very creative and a tenacious reporter of the news with a reputation for impeccable ethics. His passion for Community Journalism and his work as a staff reporter was widely acclaimed. An excellent storyteller who treats news, features and other events with equal priority.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*