జగన్ శంకుస్థాపన చేసే ముందుగా?

వైసీపీ

ీఈ నెల 21వ తేదీన కడప స్టీల్ ఫ్యాకర్టీకి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ శంకుస్థాపన చేయనున్నారు. ఈ మేరకు ముందుగానే నేషనల్ మినరల్ డెవలెప్ మెంట్ కార్పొరేషన్ తో ఏపీ ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకోనుంది. ఎన్ఎండీసీ ద్వారా కడప స్టీల్ ఫ్యాకర్టీ ఇనుపఖనిజం కోసం ఒప్పందం కుదుర్చుకోనుంది. ఏపీ హైగ్రేడ్ స్టీల్ కార్పొరేషన్ కు, ఎన్ఎండీసీకి మధ్య ఈ నెల 18వ తేదీన ఒప్పందం కుదరనుంది. ఎన్ఎండీసీ ఇనుప ఖనిజాన్ని చత్తీస్ ఘడ్ గనుల నుంచి తెప్పించాలన్న యోచనలో ఉన్నారు.

Ravi Batchali
About Ravi Batchali 35835 Articles
With twenty five years of  experience in Print / Electronic & Social Media, had an illustrious career in leading daily news papers. Very creative and a tenacious reporter of the news with a reputation for impeccable ethics. His passion for Community Journalism and his work as a staff reporter was widely acclaimed. An excellent storyteller who treats news, features and other events with equal priority.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*