ఏపీ సర్కార్ మరో నిర్ణయం…!

ఆంధ్రప్రదేశ్

ఏపీ ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం తీసుకుంది. శాసనసభ, శాసనమండలిలో చీఫ్ విప్, విప్ పదవులను రద్దు చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు చీఫ్ సెక్రటరీ ఎల్వీ సుబ్రహ్మణ్యం ఉత్తర్వులు జారీ చేశారు. శాసనమండలిలో చీఫ్ విప్, విప్ లుగా పయ్యావుల కేశవ్, బుద్దా వెంకన్న, డొక్కా మాణిక్య వరప్రసాద్ లు వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. మే 25 నుంచి ఈ పదవులు రద్దుతో 9 మంది పదవులు కోల్పోయినట్లయింది.

Ravi Batchali
About Ravi Batchali 38153 Articles
With twenty five years of  experience in Print / Electronic & Social Media, had an illustrious career in leading daily news papers. Very creative and a tenacious reporter of the news with a reputation for impeccable ethics. His passion for Community Journalism and his work as a staff reporter was widely acclaimed. An excellent storyteller who treats news, features and other events with equal priority.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*