Mon May 20 2024 03:53:04 GMT+0000 (Coordinated Universal Time)
Breaking : బద్వేలులో వైసీపీ భారీ విజయం దిశగా?
బద్వేలు ఉప ఎన్నికకు సంబంధించి పది రౌండ్ పూర్తయింది. పదో రౌండ్ లోనూ వైెఎస్సార్ కాంగ్రెస్ పార్టీ భారీ ఆధిక్యం కనపర్చింది. పదో రౌండ్ లోనే వైసీపీ [more]
బద్వేలు ఉప ఎన్నికకు సంబంధించి పది రౌండ్ పూర్తయింది. పదో రౌండ్ లోనూ వైెఎస్సార్ కాంగ్రెస్ పార్టీ భారీ ఆధిక్యం కనపర్చింది. పదో రౌండ్ లోనే వైసీపీ [more]
బద్వేలు ఉప ఎన్నికకు సంబంధించి పది రౌండ్ పూర్తయింది. పదో రౌండ్ లోనూ వైెఎస్సార్ కాంగ్రెస్ పార్టీ భారీ ఆధిక్యం కనపర్చింది. పదో రౌండ్ లోనే వైసీపీ అభ్యర్థి దాసరి సుధ కు భారీ మెజారిటీ లభించింది. 85,505 ఓట్ల ఆధిక్యత వైసీపీ అభ్యర్థికి లభించింది. బద్వేలులో మరో రౌండ్ మాత్రమే లెక్కించాల్సి ఉంది. ఈ రౌండ్ లోనూ వైసీపీకే ఆధిక్యత వచ్చే అవకాశం ఉండటంతో 90 వేల కు పైగానే మెజారిటీ వచ్చే అవకాశం ఉంది.
Next Story