Fri Apr 26 2024 00:43:06 GMT+0000 (Coordinated Universal Time)
వైసీపీ ఎమ్మెల్యే సోదరుడిపై దాడి.. పరిస్థితి విషమం
ఆళ్లగడ్డ ఎమ్మెల్యే గంగుల బిజేంద్రారెడ్డి సోదరుడిపై దాడి జరిగింది. గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేయడంతో ఎమ్మెల్యే సోదరుడు ప్లహ్లాదరెడ్డి తీవ్రగాయాల పాలయ్యారు. కర్రలు, రాళ్లతో దాడి [more]
ఆళ్లగడ్డ ఎమ్మెల్యే గంగుల బిజేంద్రారెడ్డి సోదరుడిపై దాడి జరిగింది. గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేయడంతో ఎమ్మెల్యే సోదరుడు ప్లహ్లాదరెడ్డి తీవ్రగాయాల పాలయ్యారు. కర్రలు, రాళ్లతో దాడి [more]
ఆళ్లగడ్డ ఎమ్మెల్యే గంగుల బిజేంద్రారెడ్డి సోదరుడిపై దాడి జరిగింది. గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేయడంతో ఎమ్మెల్యే సోదరుడు ప్లహ్లాదరెడ్డి తీవ్రగాయాల పాలయ్యారు. కర్రలు, రాళ్లతో దాడి చేయడంతో ప్రహ్లాదరెడ్డి తీవ్ర గాయాలపాలయ్యారు. రెండు వాహనాల్లో వచ్చి దాడికి పాల్పడినట్లు తెలుస్తోంది. సుధాకర్ రెడ్డి, మణికంఠ అనే వ్యక్తులు తనపై దాడి చేశారని ప్రహ్లాదరెడ్డి చెబుతున్నారు. దాడికి గల కారణాలను తెలియాల్సి ఉంది. పోలీసులు నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు.
Next Story